
Rajinikanth: రజినీ వర్సెస్ విజయ్..తమిళ రాజకీయాల్లో ముదురుతున్న సోషల్ మీడియా వార్!!
Rajinikanth: తమిళనాడు రాజకీయాల్లో రజినీకాంత్ మరియు విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. ముఖ్యంగా తమిళ వెట్రి కజగం (TVK) నాయకులు రజినీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. రజినీకాంత్‌కు భయం ఎక్కువని, అదే సమయంలో విజయ్‌కు తిరుగులేని గుండె ధైర్యం ఉందని వారు విమర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో…





