Virat Kohli: కోహ్లీ రెస్టారెంట్ ధరలపై విమ‌ర్శ‌లు…ఆస్తులు అమ్ముకోవాలంటూ ఫైర్‌!

Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విరాట్ కోహ్లీ తన సొంతంగా ముంబైలో ఓ లగ్జరీ రెస్టారెంట్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెస్టారెంట్ ను ముంబైతో పాటు పలు నగరాలలో దేశవ్యాప్తంగా బ్రాంచ్ లను ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ నిర్వహిస్తున్న లగ్జరీ రెస్టారెంట్ చైన్ వన్ commune రెస్టారెంట్ ముంబైలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ రెస్టారెంట్ ను లెజెండరీ సింగర్ కిషోర్ … Read more