
Jubilee Hills Bypoll: సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ వివేక్… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రసారాలు ?
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య వివాదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అనేక వివాదాలు కొనసాగుతున్న తరుణంలో, ఏదో కాంట్రాక్ట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ మంత్రి వీ6 వివేక్ మధ్య గ్యాప్…
