Chandrababu Naidu: ఓటుకు నోటు వద్దు మంచి నాయకుడిని ఎన్నుకోండి.. ఏమన్నారంటే
ఎన్నికల్లో ధన ప్రవాహంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్లు డబ్బులకు ఆశపడి ఓటు హక్కును అమ్ముకోవద్దని పిలుపునిచ్చారు.