Weekend Comments By RK: ఎన్టీవీ ఛానల్ పై ఏబీఎన్ రాధాకృష్ణ స్పెషల్ రిపోర్ట్?
Weekend Comments By RK: కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మహిళ ఐఏఎస్ అధికారి పైన వచ్చిన కథనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెద్ద దుమారం రేపుతోంది.. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యేక కథనం ఎన్టీవీ చానల్లో ప్రచురణ అయింది. దీంతో ఎన్టీవీ ఛానల్ రిపోర్టర్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఇలాంటి నేపథ్యంలోనే రిపోర్టర్లను విడుదల చేయాలని కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. Weekend Comments By RK Weekend Comments By … Read more