wind energy

copper-demand-commodities-market-trends

Copper demand: రాగి ధరలతో షాకింగ్ రికార్డులు.. ఇన్వెస్టర్లకు పండగే!

ఈ మధ్య కాలంలో గ్లోబల్ మార్కెట్‌లో రాగి (Copper) పరిస్థితి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా డిమాండ్ పెరగడంతో ధరలు వరుసగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇండస్ట్రీలకు రాగి లేకుండా పని జరగదు కాబట్టి, ఈ ట్రెండ్ ఇన్వెస్టర్లకు మంచి అవకాశంగా మారింది. గ్రీన్ ఎనర్జీ సెక్టార్ విస్తరణ కూడా దీనికి ప్రధాన…