
Winter Bath: చలికాలం స్నానం చేయకుండా మానేస్తున్నారా.. అయితే ఈ డేంజర్ విషయాలు తెలుసుకోండి ?
Winter Bath: ప్రస్తుతం చలికాలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ లలో విపరీతంగా చలి తీవ్రత ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాలలో అయితే ఐదు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతను మాత్రమే నమోదు అవుతున్నాయట. తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదు…