Yadadri Temple

Yadadri Temple

Yadadri Temple: యాదాద్రిపై రాజ‌కీయాలు…ఈవో రాజీనామా ?

Yadadri Temple: యాదాద్రిపై కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల వేధింపులు తట్టుకోలేక యాదాద్రి ఈవో రాజీనామా చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మాకు చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డిని ఎలా వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఆహ్వానిస్తారని ఈవోపై రాద్ధాంతం మొద‌లైన‌ట్లు బీఆర్ ఎస్…