
YCP: ఆంధ్రజ్యోతిని దారుణంగా ట్రోల్ చేసిన వైసీపీ కార్యకర్తలు !
YCP: ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ను దారుణంగా వైసిపి కార్యకర్తలు ట్రోలింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో భాగంగా, నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యారు వైఎస్…