Jagan: జగన్ సంచలన నిర్ణయం.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామా?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్న గెలిచిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం…. అసెంబ్లీకి రాని వారి జీతాలు కట్ చేస్తామని పదేపదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనడంతో… ఈ నిర్ణయం తీసుకున్నారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. Also Read: Guava: వర్షాకాలంలో జామ చెట్టుకు మొక్కాల్సిందే…ఇది తింటే కాన్సర్ తో … Read more