Kolikapudi Srinivas Rao: వైసీపీలోకి కొలికపూడి శ్రీనివాస్‌రావు ?
Kolikapudi Srinivas Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ కొరకరానికి కొయ్యగా తెలుగుదేశం పార్టీకి తయారైంది. కాక కాక ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాస రావు ఎక్కడా తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినా, పార్టీ పరువును మాత్రం బజారుకు ఈడుస్తున్నారు కొలికపూడి…

