YS Jagan: సంక్రాంతి తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు సిద్ధమవుతున్న జగన్.. ముహూర్తం ఖరారైందా?
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంక్రాంతి తర్వాత వైసీపీలో భారీ ప్రక్షాళనకు జగన్ సిద్ధమవుతున్నారు. పార్టీలో 30 నుంచి 70 మందిపై వేటు పడే అవకాశం ఉంది.