TDP: రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత రాళ్ల‌ దాడి..ప‌రిస్థితి ఉద్రిక్తం

TDP
TDP

TDP: ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో దారుణం చోటు చేసుకుంది. రెవెన్యూ సిబ్బందిపై టీడీపీ నేత రాళ్ల‌ దాడి జ‌రిగింది. ప్రభుత్వ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తున్నాడ‌ట‌ టీడీపీ నేత నరసింగరావు. నిర్మాణం తొలగించేందుకు జేసీబీ తీసుకొని రెవెన్యూ సిబ్బంది వెళ్లినట్లు స‌మాచారం అందుతోంది. TDP

TDP leader pelts stones at revenue staff

జేసీబీ సహా రెవెన్యూ సిబ్బందిపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన‌ట్లు చెబుతున్నారు. తనకు ప్రాణహాని పోలీసులకు ఫిర్యాదు చేశాడ‌ట‌ వీఆర్ఓ. పెందుర్తి మండలం, చింతగట్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు మూడు రోజులు కోడి పందాలు పెట్టేద్దామ‌ని టీడీపీ నేత‌లు అరాచ‌కానికి తెర‌లేపార‌ట‌. TDP

Also Read: Teenmaar Mallanna: తీన్మార్‌ మల్లన్న నుంచి చేజారిపోయిన Q News యూట్యూబ్ ఛానల్ ?

పోలీస్ స్టేషన్‌కు రూ.10 లక్షలు ఇవ్వడానికి మాట్లాడేశామ‌ని…సోషల్ మీడియాలో టీడీపీ నేతల వీడియో వైరల్ అయింది. విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ కాలేజీ రోడ్డులో టీడీపీ నేతలు చర్చలు జ‌రుపుతున్నార‌ట‌. ఎక్సైజ్, మిగిలిన వారికి ఇచ్చేది అదనం అని వెల్లడించారు. పందాలు జరిగే మూడు రోజులు సీఐ దగ్గరకు వెళ్లాల్సిందే, కేసులు రాయించుకోవాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశారు. TDP

Also Read: komatireddy venkat reddy: నాకింత విషమిచ్చి చంపేయండి..లేడీ ఐఏఎస్ వార్త‌ల‌పై సీరియ‌స్‌?

Share your love