Poco X5 Pro 5G : Big Offer on Flipkart at Just Rs. 5,500

Poco X5 Pro 5G : Big Offer on Flipkart at Just Rs. 5,500

Poco X5 Pro 5G ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల కంపెనీల మొబైల్స్ ఉన్నాయి. రోజు ఒక రకం కొత్త మొబైల్ మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉంది. అలాంటి ఈ తరుణంలో మొబైల్ కంపెనీలు కూడా బిగ్ ఆఫర్లతో పాటుగా భారీ డిస్కౌంట్లను మనకు అందిస్తున్నాయి. ముఖ్యంగా పోకో కంపెనీ నుంచి పోకో ఎక్స్ 5 ప్రో, 5జి మొబైల్ విపరీతమైన డిస్కౌంట్ లో మనకు లభిస్తోంది. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం మొబైల్ కంపెనీలలో ఫోకో బ్రాండ్ కూడా చాలా ఫేమస్. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే ఎన్నో మొబైల్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఫోకో ఎక్స్ 5 ప్రో 5జి మొబైల్ మార్కెట్లోకి వచ్చింది. యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మొబైల్ లో అనేక గేమింగ్ ఫీచర్స్ తో పాటుగా భారీ ఆఫర్స్ లో మనకు లభిస్తోంది.

Also Read : Business : ఈ బిజినెస్ తో లక్షల ఆదాయం..రైతులకు బంపర్ ఆఫర్..!

ఫ్లిప్కార్ట్ ప్రత్యేక డీల్ లో భాగంగా ఈ మొబైల్ పై డిస్కౌంట్ లభించడమే కాకుండా భారీ బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అయితే ఫ్లిప్కార్ట్ లో ఈ 5జీ మొబైల్ ధర రూ:25,999 ఉన్నది. ప్రత్యేక ఆఫర్లలో భాగంగా 28% తగ్గింపుతో రూ: 18,499కే పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డును ఉపయోగిస్తే రూ:2000 తగ్గింపు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ:1250రూపాయల తగ్గింపు పొందుతారు.

ఇక మరి ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ ఎక్సైజ్ ఆఫర్ పై పోకో X5 ప్రో, 5జీ మొబైల్ ని కొనుగోలు చేస్తే రూ:12,949 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ ఆఫర్ కూడా మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ ను బట్టి లభిస్తుంది. అంటే పాత ఫోన్ కండిషన్ బాగుంటే మీరు ఈ మొబైల్ ను రూ:5,550 కే పొందవచ్చు. Poco X5 Pro 5G

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp