ఏపీ లో ప్రభాస్ సలార్ కు ఊహించని దెబ్బ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రభాస్‌ సలార్ మేనియా ఆకాశాన్ని అంటుతున్న వేళ… ప్రభాస్ టీంకు బిగ్ పంచ్‌. జగనన్న సర్కార్ ఈ మూవీకి మొండి చేయిచూపింది. 

ఏపీలో బెన్‌ఫిట్‌ ఫోలకు ప్రభుత్వం పర్మిషన్‌ ఇవ్వలేదట. ఈ షోస్ విషయంలో అలాగే టికెట్ రేట్స్‌ విషయంలో కూడా  ఇవ్వలేదట.

మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్‌ పెంచుకునేందుకు నిరాకరించింది. సింగిల్ స్క్రీన్స్‌లో మాత్రం 40 రూపాయలు పెంచింది. 

కానీ ఏపీ సర్కార్‌కు భిన్నంగా తెలంగాణ సర్కార్‌ మాత్రం… సలార్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. హైద్రాబాద్‌ లోని 20 థియేటర్లలో ఒంటిగంట షోలకు అనుమతిలిచ్చింది.

4గంటల, 6గంటల షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది రేవంత్‌ సర్కార్.   మరి ఈ సినిమా స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.