24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 9 ట్రైలర్ లు

ప్రభాస్ హీరో గా నటించిన సలార్ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 32.58 మిలియన్ వ్యూస్ ను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. 

మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ 24 గంటల్లో 26.77 మిలియన్ వ్యూస్ ను సాధించి 2 వ స్థానం పొందింది.

ప్రభాస్ హీరోగా రూపొందిన రాధేశ్యామ్ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 23.20 మిలియన్ వ్యూస్ ను సాధించి 3 వ స్థానంలో నిలిచింది.  

చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమా ట్రైలర్ 24 గంటల్లో 21.86 మిలియన్ వ్యూస్ ను సాధించి 4 వ స్థానంలో నిలిచింది.  

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 ట్రైలర్ 24 గంటల్లో 21.81 మిలియన్ వ్యూస్ ను సాధించి 5 వ స్థానంలో నిలిచింది.  

ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ రిలీజ్ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 21.70 మిలియన్ వ్యూస్ ను సాధించి 6 వ స్థానంలో నిలిచింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ 20.45 మిలియన్ వ్యూస్ ను సాధించి 7 వ స్థానంలో నిలిచింది. 

యష్ హీరో గా నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 2  సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల్లో 19.38 మిలియన్ వ్యూస్ ను సాధించి 8 వ స్థానంలో నిలిచింది.  

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోలు గా నటించిన బ్రో సినిమా ట్రైలర్ 24 గంటల్లో 19.25 మిలియన్ వ్యూస్ ను సాధించి 9 వ స్థానంలో నిలిచింది.