విడాకుల తర్వాత రాత్రయితే అదే పని.. సమంత పై కామెంట్స్

ఉమైర్ సందు తన ట్విట్టర్  ఖాతాలో సమంత పై ఒక పోస్ట్ పెట్టాడు. సమంత విడాకుల తర్వాత మరీ దారుణంగా తయారయిందన్నాడు. 

ఆమె అన్ని లిమిట్స్ క్రాస్ చేస్తూ రాత్రి మొత్తం అదే పని చేస్తోంది. రాత్రి అయితే వన్ నైట్ స్టాండ్ నాన్స్టాప్ గా చేస్తోందటూ కామెంట్స్ చేశాడు.

ఆమెకు శృంగారం చేసే దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ సినిమాలపై లేదంటూ సంచలన పోస్ట్ పెట్టడమే కాకుండా సమంత మార్ఫింగ్ ఫోటో కూడా పెట్టారు. 

ఆ ఫోటోలో సమంత చాలా దారుణంగా కనిపిస్తోంది. ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో సమంత అభిమానులు ఈయనపై గుర్రుగా ఉన్నారు.  

లీగల్ గా యాక్షన్ తీసుకోకపోతే వీనేలా లేడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై సమంత స్పందించి కేసు పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.