
Ys Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త లుక్ లో కనిపించారు. టాలీవుడ్ హీరో కంటే చాలా హ్యాండ్సమ్ గా కనిపించారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. జీన్స్ ప్యాంట్ అలాగే షర్టు వేసుకొని సింపుల్ లుక్ లో జగన్మోహన్ రెడ్డి కనిపించారు. తాజాగా తన కుటుంబంతో లండన్ కు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. లండన్ లో ఉన్న తన కూతుర్లను చూసేందుకు భార్య వైయస్ భారతి తో కలిసి లండన్ పయనం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. Ys Jagan
Ys Jagan new look goes viral
ఈ సందర్భంగా నయా లుక్ లో జగన్మోహన్ రెడ్డి కనిపించారు. జీన్స్ ప్యాంట్, జీన్స్ షర్టు వేసుకొని చాలా సింపుల్ గా కనిపించారు. ఈ ఫోటోలను వైసీపీ సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన వైసిపి కార్యకర్తలు తెగ కామెంట్స్ చేస్తున్నారు. జగనన్న హీరో లాగా ఉన్నాడని అంటున్నారు. Ys Jagan
Also Read: Rohit – Kohli: రోహిత్, కోహ్లీ అట్టర్ ఫ్లాప్… గంభీర్ చేసింది కరెక్టే అనిపిస్తోంది…
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో.. తన కూతురు హర్షారెడ్డిని కూడా బరిలోకి దింపేందుకు జగన్మోహన్ రెడ్డి ప్లాన్.. చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్లు చెబుతున్నారు. Ys Jagan
Also Read: Jubilee Hills by Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో విష్ణువర్ధన్ రెడ్డి..కేసీఆర్ స్కెచ్…




















