Gold prices: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. భవిష్యత్ లో మరింతగా పెరిగే సూచన!

Gold prices: పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవల కాలంలో బంగారం ధరలు (gold prices) విపరీతంగా పెరిగి వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్నాయి.

Gold prices Latest News Update

అంతర్జాతీయంగా పెరుగుతున్న స్పాట్ గోల్డ్ రేట్లు (spot gold rates), దేశీయంగా పెరిగిన డిమాండ్ ప్రధాన కారణాలు. సెప్టెంబర్ 11న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర లక్ష మార్కును దాటింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర $3,646కు చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు, డాలర్ విలువ పడిపోవడం వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం వైపు ఆకర్షించాయి.

ఫలితంగా దేశీయ మార్కెట్లో కూడా పసిడి ధరలు మరింత ఎగసాయి.

ఇవి కూడా చదవండి:

మరిన్ని వార్తలకోసం..


చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: భారతదేశాన్ని ఆశించిన డచ్ వారు ఎవరు?

Visited 1 times, 1 visit(s) today

Leave a Comment