Hyderabad bullion rates

Gold prices: కొత్త రికార్డులు సృష్టిస్తున్న బంగారం ధర.. భవిష్యత్ లో మరింతగా పెరిగే సూచన!!

Gold prices: పసిడి ప్రియులకు శుభవార్త. ఇటీవల కాలంలో బంగారం ధరలు (gold prices) విపరీతంగా పెరిగి వరుసగా రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న స్పాట్ గోల్డ్ రేట్లు (spot gold rates), దేశీయంగా పెరిగిన డిమాండ్ ప్రధాన కారణాలు. సెప్టెంబర్ 11న హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర లక్ష…