Kajal: కాజల్ ని అర్ధరాత్రి పిలిచినా నా ఇంటికి వస్తుంది.. దర్శకుడు షాకింగ్ కామెంట్స్.!

Director comments on Kajal
Director comments on Kajal

Kajal: ఏంటి ఆ డైరెక్టర్ కాజల్ ని అర్ధరాత్రి పిలిచినా వచ్చేస్తుందా.. ఇంతకీ కాజల్ కి ఆ డైరెక్టర్ కి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏంటి.. అర్ధరాత్రి పిలిచిన వాళ్ళ ఇంట్లో వాలి పోవడానికి కారణం ఏంటి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇంతకీ అర్ధరాత్రి ఫోన్ చేసి పిలిచినా కాజల్ ఏ డైరెక్టర్ ఇంట్లో వాలి పోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కాజల్ ఇప్పుడైతే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా హోదా సంపాదించుకుంది.

Director comments on Kajal

కానీ ఒకప్పుడు ఆమె కూడా ఒక మామూలు నటే. అలాంటి మామూలు నటిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు డైరెక్టర్ తేజ.. అయితే చాలామంది సెలబ్రిటీలు తమను ఇండస్ట్రీకి ఎవరైతే పరిచయం చేశారో వారి మీద ఒక రకమైన కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ ఏ సమయంలో ఫోన్ చేసినా సరే చాలా బాగా మాట్లాడుతూ ఒకవేళ వారికి సహాయం కావాలన్నా చేస్తూ ఉంటారు.అలా డైరెక్టర్ తేజ ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులను, మ్యూజిక్ డైరెక్టర్ లను, రచయితలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.(Kajal)

Also Read: Bunny: బంగారం లాంటి బన్నీ కాపురంలో చిచ్చు పెడుతున్న డైరెక్టర్.. ఫ్యాన్స్ ఫైర్.!

వారిలో చాలామంది దిగ్గజ నటినటులుగా ఇండస్ట్రీలో ఎదిగారు. అయితే అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. ఎందుకంటే కాజల్ అగర్వాల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారానే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.. అలా కాజల్ కి డైరెక్టర్ తేజ తో మంచి అనుబంధం ఉండటం. ముఖ్యంగా తనని ఇండస్ట్రీకి పరిచయం చేసి నేను ఇంత పెద్ద హోదాలో ఉండడానికి కారణం తేజ ఇచ్చిన అవకాశమే అని ప్రతిసారి తన సన్నిహితుల దగ్గర చెప్పుకుంటుందట.అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి ఎంతోమందిని పరిచయం చేసాను.

Director comments on Kajal

వారందరికీ నా మీద కృతజ్ఞతాభావం ఉంది. అంతెందుకు ఇప్పుడు కాజల్ కి ఫోన్ చేసి రమ్మన్నా సరే పరిగెత్తుకుంటూ వస్తుంది.అంత అభిమానం నా మీద.. నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నా పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నారు..అంటూ తేజ చెప్పుకొచ్చారు. ఇక తేజ ఇండస్ట్రీకి ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్,గోపీచంద్,కాజల్ అగర్వాల్, ఆర్పి పట్నాయక్ వంటి ఎంతోమందిని పరిచయం చేశారు.(Kajal)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu