Hero: స్టార్ హీరో కూతురి న్యూ** ఫోటోలు.. అపరిచిత వ్యక్తి సంచలనం.!

Star Hero sensational comments
Star Hero sensational comments

Hero: ఆయన ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్.. వేలకోట్ల ఆస్తి ఉంది.కానీ ఆయన కూతురికే ఒక కష్టం వచ్చిందట.అయితే ఈ విషయాన్ని ఆ హీరో స్వయంగా బయట పెట్టారు.తన 13 ఏళ్ల కూతురి న్యూడ్ ఫోటోలు పంపమని ఓ అపరిచిత వ్యక్తి అడిగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్.

Star Hero sensational comments

ఆయన తాజాగా సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ విషయాన్ని బయట పెట్టారు. ఆ ఈవెంట్లో అక్షయ్ కుమార్ మాట్లాడుతూ..ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎగ్జాంపుల్ కి చెప్పుకోవాలంటే నా 13 ఏళ్ల కూతురు తన ట్యాబ్లో ఓ ఆన్లైన్ వీడియో గేమ్ ఆడుతుంది. ఆ టైంలో అపరిచిత వ్యక్తులు కూడా మెసేజ్లు చేస్తారు. అలా చేయడానికి పర్మిషన్ ఉంది.(Hero)

Also Read: Ram Charan: మెగా ఫ్యామిలీలో మరో గుడ్ న్యూస్.. రెండోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.!

ఇక ఓ వ్యక్తి నువ్వు అమ్మాయివా అబ్బాయివా అని అడిగి అమ్మాయి అని చెప్పడంతో నా కూతురి న్యూడ్ ఫోటోలు పంపమని అడిగాడు. దాంతో నా కూతురు భయపడి పోయి వెంటనే తన వీడియో గేమ్ నుండి వైదొలగి స్విచ్ ఆఫ్ చేసి వచ్చి నా భార్యకి ఈ విషయాన్ని చెప్పింది. ఆ సమయంలో మేము చాలా బాధపడ్డాం. ఈ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి అని నేను కోరుకుంటున్నాను.

Star Hero sensational comments

అంతేకాదు ఏడో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే పిల్లలకు కనీసం ఒక సైబర్ పీరియడ్ ని బోధించాలని మహారాష్ట్ర సీఎం ని అభ్యర్థిస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అక్షయ్ కుమార్. అంతే కాదు సైబర్ నేరాల పట్ల పిల్లలనుండి పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అని చెప్పుకొచ్చారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu