Akshay Kumar: అక్షయ్ కుమార్ పై 100 కోడిగుడ్లతో దాడి చేసిన అమ్మాయిలు..ఏం జరిగిందంటే.?

Girls attacked Akshay Kumar with 100 eggs

Akshay Kumar: బాలీవుడ్ అక్షయ్ కుమార్ తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటారు. అలా తన యాక్టింగ్ తో సూపర్ స్టార్ గా రాణిస్తున్న ఆయన యాక్టింగ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్.. ఇక గతంలో ఈయన ఓ ఈవెంట్లో కళ్ళల్లో ఏదో పడినట్లు యాక్టింగ్ చేసి అందరూ నిజంగానే ఆయనకేదో అయిపోయింది అనుకున్న సమయంలో సడన్గా ఆయన డ్యాన్స్ తో మెప్పించి అందరిని షాకింగ్ కి గురిచేస్తారు.

Girls attacked Akshay Kumar with 100 eggs

అలా ఒక నటుడు ఎలా అందర్నీ నటనతో నమ్మించగలగాలో ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే అలాంటి అక్షయ్ కుమార్ పై 100 కోడిగుడ్లతో అమ్మాయిలు దాడి చేశారట. దానికి కారణం ఉంది. అదేంటంటే ఖిలాడి సినిమా కోసం అక్షయ్ కుమార్ 100 కోడిగుడ్లతో కొట్టించుకునే ఒక సీన్ ఉంటుందట. అయితే ఒక కోడిగుడ్డు మీద పడితేనే చాలా దుర్వాసన వస్తుంది.(Akshay Kumar)

Also Read: Bigg Boss: బిగ్ బాస్ కి వెళ్లినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి.. యాంకర్ షాకింగ్ కామెంట్స్.!

అలాంటిది వంద కోడిగుడ్లను కొట్టించుకోవడం అంటే మామూలు విషయం కాదు. దుర్వాసనతో పాటు100 కోడిగుడ్లతో కొడితే కచ్చితంగా ఎంతో కొంత దెబ్బ తగులుతుంది. కానీ అక్షయ్ కుమార్ మాత్రం భయపడకుండా ఈ సీన్ చేయడానికి ఒప్పుకున్నారట.ఇక ఈ ఒక్క సీన్ తో అక్షయ్ కుమార్ సినిమా పట్ల ఎంత అంకిత భావం కలిగి ఉంటారో అర్థం చేసుకోవచ్చు..

Girls attacked Akshay Kumar with 100 eggs

అంటూ సినీ కొరియోగ్రాఫర్ చిన్ని ప్రకాష్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలా అక్షయ్ కుమార్ సినిమా కోసం డెడికేషన్ తో పనిచేస్తారని చెప్పుకొచ్చారు. అలా సినిమా డిమాండ్ చేస్తే అక్షయ్ కుమార్ ఏం చేయడానికి అయినా సిద్ధం అని ఈ ఒక్క సీన్ తో అర్థం చేసుకోవచ్చు.(Akshay Kumar)

Share your love