Rakul Preet Singh: పెళ్లయ్యాక మరీ ఇంత ఘోరమా.. ఆ హీరోతో రకుల్..ఈ వీడియో చూస్తే విడాకులు గ్యారంటీ అంటూ ట్రోల్స్..!

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్..ఒకప్పుడు వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ ని ఏలిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆఫర్ల కోసం చెత్త చెత్త పనులు చేయాల్సి వస్తుంది. తాజాగా ఈ హీరోయిన్

Trolls On Rakul Preet Singh

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్..ఒకప్పుడు వరుస ఆఫర్స్ తో టాలీవుడ్ ని ఏలిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆఫర్ల కోసం చెత్త చెత్త పనులు చేయాల్సి వస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ చేసిన పని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు తిట్టక మానరు. ఈ హీరోయిన్ ప్రస్తుతం అజయ్ దేవగన్ తో కలిసి దేదే ప్యార్ దే-2 అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు కూడా విడుదల చేసారు మేకర్స్.

Trolls On Rakul Preet Singh

ఇక ఈ మూవీ నవంబర్ 14న విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాని ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా అజయ్ దేవగన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు కలిసి చేసిన ఒక పాట నెట్టింట వైరల్ అవుతుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ పాటలో రకుల్ బోల్డ్ అందాలు చూసి చాలామంది దారణమైన కామెంట్లు పెడుతున్నారు. (Rakul Preet Singh)

Also Read: Gopichand: స్టార్ హీరోకి విలన్ గా గోపీచంద్.. దశ తిరుగుతుందా.?

ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ సారీ కట్టుకున్నప్పటికీ ఆమె ఎద అందాలు ఎక్కువ హైలెట్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు అసలు నువ్వు ఆడదానివేనా.. పెళ్లయిన దానివి ఏదో ఏమో మంచి మంచి పాత్రలు చేసుకోక ఇలాంటి దిక్కుమాలిన సినిమాలు ఎందుకు చేస్తున్నావు అంటూ మండి పడుతున్నారు. అంతేకాదు ఈ పాటలో రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ నెస్ ఎక్కువ గా ఉంది.

Trolls On Rakul Preet Singh

అంతేకాకుండా అజయ్ దేవగన్ రకుల్ ప్రీత్ సింగ్ చాతిపై పడుకుని చేసే స్టెప్పు ఇవన్నీ చూస్తూ ఉంటే కచ్చితంగా నీకు నీ భర్త విడాకులు ఇస్తాడు అంటూ సంచలన కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ ఆఫర్ల కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ నెటిజన్లు కామెంట్లు పడుతూ ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ గురించే చర్చ నడుస్తోంది.(Rakul Preet Singh)

https://twitter.com/JosD92official/status/1984329808877441328