Actress: వ్యభిచా**గా మారిన తెలుగు బిగ్ బాస్ విన్నర్.. ఎందుకో షాకింగ్ రీజన్ చెప్పిన నటి.!

Actress: ఈమె టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..తన సినీ కెరియర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు బిగ్ బాస్ విన్నర్ కూడా నిలిచింది. అయితే

Actress reveals shocking reason why she became a prostitute

Actress: ఈమె టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..తన సినీ కెరియర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగు బిగ్ బాస్ విన్నర్ కూడా నిలిచింది. అయితే అలాంటి ఈ హీరోయిన్ ఇప్పుడు వ్యభిచారినిగా మారిపోయిందట. మరి ఎందుకు ఈ హీరోయిన్ వ్యభిచారిగా మారిపోయింది.. దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. నటి బిందు మాధవి అంటే తెలియని వారు ఉండరు.

Actress reveals shocking reason why she became a prostitute

ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోయిన్ గా..రాణించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు బిగ్ బాస్ ఓటిటి సీజన్లో టైటిల్ విన్నర్ కూడా అయింది. అలా మొట్టమొదట బిగ్ బాస్ టైటిల్ విన్ అయిన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా దండోరా అనే సినిమాతో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో నటి బిందు మాధవి వేశ్యపాత్రలో నటిస్తోందట.అయితే ఈ వేశ్య పాత్ర ఎంచుకోవడానికి కారణం కూడా చెప్పింది. (Actress)

Also Read: Varanasi Movie: వారణాసి మూవీ స్టోరీ మొత్తం లీక్.. జక్కన్నకు పెద్ద చిక్కచ్చి పడిందిగా.!

మొదట ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉండిపోయిందట. ఆ తర్వాత ఒకసారి కథ విందాం అని అనుకుందట.అయితే అప్పటికే డైరెక్టర్ సగం షూటింగ్ పూర్తి అయిపోయింది అని చెప్పడంతో ఇందులో నా పాత్ర కొద్దిమేరనే ఉంటుంది అని అనుకుందట. కానీ చివరికి బిందు మాధవి పోషించిన పాత్రనే సినిమాని మలుపు తిప్పుతుంది అని తెలుసుకొని సినిమాలో వేశ్య పాత్రలో అయినా సరే నటించడానికి ఒప్పుకుందట .

Actress reveals shocking reason why she became a prostitute

అలాగే ఈ సినిమా స్టోరీ వింటున్నప్పుడు కొన్ని ఎమోషన్స్ కళ్ళ ముందే కదిలాడాయని బిందు మాధవి చెప్పుకొచ్చింది. కచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని తెలిపింది. ఇక మురళి కాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటుడు శివాజీ,నవదీప్ కీ రోల్స్ పోషిస్తున్నారు. అలాగే బిందు, అనుష,నందు,మణిక రవికృష్ణ తదితరులు నటిస్తున్నారు.(Actress)