Regina Cassandra: ఆరోజు రాత్రే నేను ప్రెగ్నెంట్ అయ్యా.. సీక్రెట్ బయటపెట్టిన రెజీనా.!

Regina revealed the secret that she got pregnant that very night

Regina: ఏంటి రెజీనా ప్రెగ్నెంటా.. ఇదెక్కడి ట్విస్ట్ రా మామ అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది.అయితే ఈ విషయాన్ని స్వయంగా రెజీనా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.నేను ఆరోజు రాత్రే ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ రెజీనా చెప్పిన మాటలు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు పెళ్లి కానీ రెజీనా తల్లి ఎలా అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారు. మరికొంత మందేమో సినిమా ఇండస్ట్రీలో ఇది మామూలే..

Regina revealed the secret that she got pregnant that very night

పెళ్లి అయితే ఏంటి కాకపోతే ఏంటి.. ఇష్టమున్న వారితో డేటింగ్ చేసి కడుపులు తెచ్చుకోవడం కామనే కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.అయితే రెజీనా నిజంగానే తల్లైంది అనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఆమె తనకి ఇష్టమైన ఓ స్వీట్ కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందట.అయితే ప్రెగ్నెన్సీలో చాలామందికి క్రేవింగ్స్ వస్తాయి.(Regina)

Also Read: Heroine: పక్కలోకి వస్తే బంగ్లా గిఫ్ట్.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!

అలా ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్లు ఏం అడిగినా కాదనకుండా ఇస్తారు. అందుకే అలా ఓ స్వీట్ తినడం కోసం రెజినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందట. ఇక విషయం ఏమిటంటే.. రెజినా ఒక రోజు బెంగళూరుకు వెళ్లే టైం లో బెంగాలీ స్వీట్ అయినటువంటి మిష్టి దోయ్ తినాలనుకుందట. కానీ అప్పటికే లేట్ అవ్వడంతో షాప్ మూసేసారట. అడిగినా కూడా ఇప్పుడు షాప్ క్లోజ్ అయింది ఇవ్వడానికి లేదు అని చెప్పారట.

Regina revealed the secret that she got pregnant that very night

కానీ ఎలాగైనా ఆ స్వీట్ తినాలనుకున్న రెజీనా ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను. నాకు ఆ స్వీట్ తినాలని కోరిక పుడుతుంది అని చెప్పిందట. ఇక ప్రెగ్నెన్సీ అని చెప్పడంతో వాళ్లు కూడా షాప్ ఓపెన్ చేసి మరీ రెజినాకి ఇష్టమైన స్వీట్ ఇచ్చారట. అలా ఇష్టమైన స్వీట్ తినడం కోసం రెజినా ఆరోజు రాత్రి ప్రెగ్నెంట్ అని నాటకం ఆడిందట.(Regina)

Share your love