Chicken: ప్రతిరోజు చికెన్ తింటున్నారా.. అయితే, ఈ 100 రోగాలు ఎటాక్ ?

Chicken: చికెన్ చాలా మందికి ఇష్టం. ప్రతి ఒక్కరూ చికెన్ తో అనేక రకాల వెరైటీ వంటకాలను చేసుకుని తింటూ ఉంటారు. చికెన్ అంటే చాలు ప్రతి ఒక్కరికి నోట్లో నీళ్లు ఊరుతాయి. చికెన్ మంచి పోషకాహారం ఇందులో ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలు, చక్కెర స్థాయిలు ఎక్కువగానే ఉంటాయి. చికెన్ ను అధికంగా తిన్నట్లయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చికెన్ లో ప్రోటీన్లు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం చికెన్ మంచిది కాదు అసలు తినకూడదు అని చెబుతూ ఉంటారు. కానీ చికెన్ లో సంతృప్త కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. Chicken

Health and welfare problems in backyard chicken

కొవ్వు తక్కువగా ఉంటుంది. చికెన్ ను క్రమం తప్పకుండా తినేవారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. చికెన్ ఎక్కువగా తినే వారిలో కొన్ని రకాల వ్యాధులు తలెత్తుతాయి. చికెన్ లో 12% కొవ్వు ఉంటుంది. 14% చక్కెర ఉంటుంది. అయితే కొవ్వు, చక్కెర ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. వారంలో ఒకసారి మాత్రమే చికెన్ తినాలి దానివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. ఎప్పుడో ఒకసారి మాత్రమే చికెన్ ను తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు చికెన్ ను పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అంతేకాకుండా గుండె సంబంధ సమస్యలతో బాధపడేవారు చికెన్ అసలు తినకూడదు. చికెన్ తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. Chicken

Also Read: Shubman Gill: రెండో టెస్టుకు గిల్ దూరం.. ముంబైకి త‌ర‌లింపు..మ‌ళ్లీ ఏం జ‌రిగిందంటే ?

చికెన్ అధికంగా తినేవారిలో కీళ్ల నొప్పులు తలెత్తుతాయి. చికెన్ ఎక్కువగా తిన్నట్లయితే శరీరం క్రమక్రమంగా క్షీణిస్తుంది చికెన్ చాలా వేడి చేస్తుంది. చికెన్ ఎక్కువగా తినడం వల్ల జుట్టు రాలుతుంది. చర్మం పైన దద్దుర్లు, మొటిమలు ఏర్పడతాయి. చికెన్ ఎక్కువగా తిన్నట్లయితే శరీరం పైన మంట పుడుతుంది. అంతేకాకుండా చర్మ సంబంధ సమస్యలు కూడా అధికంగా తలెత్తుతాయి. కేవలం వారంలో ఒకసారి మాత్రమే చికెన్ తినాలి. అంతకుమించి తిన్నట్లయితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు సూచనలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చికెన్ తినాలి. Chicken

Also Read: Annapurna Ramanaidu Studios: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా GHMC

Share your love