Rashmika: తొలిప్రేమ విషయంలో రష్మిక అంత బాధ అనుభవించిందా.. హీరోయిన్ బయట పెట్టిన చేదు నిజాలు.!

Rashmika: రష్మిక తొలిప్రేమ విషయంలో అన్ని ఇబ్బందులు పడిందా అంటే అవుననే అంటుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ హిట్ అయిన సందర్భంగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ

Did Rashmika suffer so much from her first love

Rashmika: రష్మిక తొలిప్రేమ విషయంలో అన్ని ఇబ్బందులు పడిందా అంటే అవుననే అంటుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ హిట్ అయిన సందర్భంగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ తన ప్రొఫెషనల్, పర్సనల్ రెండు విషయాల గురించి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట రిలేషన్ లో ఉన్న సమయంలో తన పార్ట్నర్ తో ఎన్ని ఇబ్బందులు పడిందో రష్మిక చెప్పుకొచ్చింది.

Did Rashmika suffer so much from her first love

రష్మిక ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఫస్ట్ ఓ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు చాలా టార్చర్ అనుభవించాను. ముఖ్యంగా అందులో నుండి బయటపడే అవకాశం లేకపోయే సరికి ఎంతో వేదన అనుభవించాను. కానీ అలా బాధపడుతున్న సమయంలోనే ఇప్పుడున్న పార్ట్నర్ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచి సహాయం చేశాడు. ఆ బాధ నుండి బయటపడ్డాను అంటే దానికి ప్రధాన కారణం ఇప్పుడున్న పార్ట్నరే అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(Rashmika)

Also Read: Anasuya: సిగ్గు శరం ఉన్నవాడెవడు ఈ వీడియో పెట్టడు..అనసూయ ప్రైవేట్ వీడియో లీక్.!

ఇక నేను ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ని ఒప్పుకోవడానికి కారణం కూడా ఇదే..ఎందుకంటే నా నిజ జీవితంలో ఉన్న పాత్రకి కరెక్టుగా ఈ సినిమాలో ఉన్న కొన్ని సిచ్యువేషన్లు సెట్ అయ్యాయి.అందుకోసమే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. ఇందులో ఉన్న కొన్ని సీన్స్,సందర్భాలు నా జీవితంలో కూడా ఉన్నాయి అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది రష్మిక. అయితే రష్మిక మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో రష్మిక ఫస్ట్ లవ్ అంటే రక్షిత్ శెట్టినే..

Did Rashmika suffer so much from her first love

అంటే రక్షిత్ శెట్టి తో ప్రేమలో ఉన్నప్పుడు ఇంత వేదన అనుభవించిందా..అందుకే అతని నుండి బ్రేకప్ చెప్పుకొని ఆ బంధం నుండి బయటపడిందా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు.ఇంకొంతమందేమో రక్షిత్ శెట్టి కాదు కావచ్చు ఇండస్ట్రీకి రాకముందు ఉన్న వేరే వ్యక్తి కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనప్పటికీ ఆ ఇంటర్వ్యూలో ఫస్ట్ రిలేషన్ సమయంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది కానీ ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు.(Rashmika)