
Rashmika: తొలిప్రేమ విషయంలో రష్మిక అంత బాధ అనుభవించిందా.. హీరోయిన్ బయట పెట్టిన చేదు నిజాలు.!
Rashmika: రష్మిక తొలిప్రేమ విషయంలో అన్ని ఇబ్బందులు పడిందా అంటే అవుననే అంటుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా ది గర్ల్ ఫ్రెండ్ మూవీ హిట్ అయిన సందర్భంగా వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటూ తన ప్రొఫెషనల్, పర్సనల్ రెండు విషయాల గురించి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదట రిలేషన్…


