Heroine: ఆ హీరోతో ఒక రాత్రి గడపాలనుకుంటున్నా.. పచ్చిగా ఒప్పుకున్న పవన్ హీరోయిన్.!

 The Heroine wants to spend a night with that hero

Heroine: ఆమె ఒక స్టార్ హీరోయిన్.. సౌత్ లో పేరున్న హీరోయిన్.. అలాంటిది ఆ స్టార్ హీరో తో ఒక రాత్రి గడపలనుకుంటున్నాను అని చెప్పి సంచలనం సృష్టించింది. మరి ఇంతకీ హీరోతో గడపాలి అని ముచ్చట పడుతున్న ఆ హీరోయిన్ ఎవరు.. అంత పచ్చిగా మాట్లాడేసిన ఆ ముద్దుగుమ్మ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

The Heroine wants to spend a night with that hero

సౌత్ ఇండస్ట్రీలో మహేష్ బాబు,బాలకృష్ణ, పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్ వంటి హీరోలతో జత కట్టింది.అయితే తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ టాలీవుడ్ లో ఫేమస్ నటిగా పేరుగాంచింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని బయట పెట్టింది. తనకు ఆ హీరో అంటే చెప్పలేనంత ఇష్టమని,ఆ హీరో తో ఒక రాత్రి గడపమన్నా గడుపుతానని అంతలా ఇష్టమంటూ పచ్చిగానే ఆ నిజాన్ని ఒప్పుకుంది. (Heroine)

Also Read: Allu sirish: హీరోయిన్ తో ప్రేమ.. బిజినెస్ మాన్ కూతురితో పెళ్లి..!

ఇక హీరోతో రాత్రి గడపమంటే గడుపుతాను అని పచ్చిగా ఒప్పేసుకున్న హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి అమీషా పటేల్.. బద్రి, నాని,నరసింహుడు, పరమవీర చక్ర వంటి సినిమాల్లో నటించిన అమీషా పటేల్ తాజాగా హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ మీద ఉన్న తన ఇష్టాన్ని బయట పెట్టింది. తనకు టామ్ క్రూజ్ అంటే చాలా ఇష్టమని, ఎంతలా అంటే ఆయనతో ఒక రాత్రి గడపాలి అనేంత ఇష్టం అని చెప్పింది.

 The Heroine wants to spend a night with that hero

అలాగే తన బాత్రూంలో,బెడ్ రూమ్లో ఎక్కడపడితే అక్కడ టామ్ క్రూజ్ ల ఫోటోలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. అలా ఒకరిని ప్రేమిస్తే ఆ ప్రేమ ఎంతలా ఉంటుంది అనేది అమీషా పటేల్ తన మాటల్లోనే చెప్పుకొచ్చింది.(Heroine)

Share your love