Dimple Hayathi: డింపుల్ హయాతి కొత్త కేసు… కాసేపట్లో అరెస్ట్ ?

Dimple Hayathi: టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. రవితేజ సినిమాలో నటించిన స్టార్ హీరోయిన్ డింపుల్ హయాతి కొత్త కేసులో ఇరుక్కున్నారు. ఇప్పటికే… తెలంగాణ ఐఏఎస్ కు సంబంధించిన ఓ కేసులో ఇరుక్కున్న డింపుల్ హాయతి తాజాగా ఓ పనిమనిషి.. ఫిర్యాదు చేయడంతో చిక్కుల్లో పడ్డారు. హీరోయిన్ డింపుల్ హయాతి పై తాజాగా ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు.

Police case on Dimple Hayathi

దీనికి సంబంధించిన న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో చెక్కర్లు కొడుతోంది. హీరోయిన్ డింపుల్ హయాతి తో పాటు ఆమె భర్తపై కూడా పోలీసులు కేసు బుక్ చేశారు. దీంతో ఏ క్షణమైనా వీళ్ళిద్దరిని అరెస్టు చేస్తారని తెలుస్తోంది. తన ఇంట్లో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ఓ పనిమనిషి ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన నగ్న వీడియోలు తీసేందుకు కూడా ప్రయత్నించారని పనిమనిషి సంచలన ఆరోపణలు చేసింది.

Also Read: Abhishek Sharma: అఫ్రిది పరువు తీసిన అభిషేక్ శర్మ..రూ.33 ల‌క్ష‌ల కారుతోనే

ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. డింపుల్ హయాతి తో పాటు ఆమె భర్తపై చిత్రహింసలు.. పెట్టారని… ఫేస్బుక్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిజం నిర్ధారణ అయితే హీరోయిన్ డింపుల్ ఆయతితో పాటు ఆమె భర్త కూడా… అరెస్ట్ అవుతాడని చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Wine: ద‌స‌రా వ‌స్తోంద‌ని పీక‌దాకా తాగుతున్నారా… అయితే ఏ స్ట‌ఫ్ తీసుకోవాలి.. ఎంత తాగాలి..వివ‌రాలు…

Share your love