
Telanana IAS : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ మంత్రి వ్యవహారం తారస్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్రంలోని ఓ మహిళ ఐఏఎస్ అధికారి కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారట రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉన్న మంత్రి. ఆమె ఏది అడిగినా ఇచ్చేస్తున్నాడట. దీనికి సంబంధించిన కథనాలను తెలంగాణ రాష్ట్రంలోని పలు మీడియా సంస్థలు ప్రచురించాయి. Telanana IAS
Telanana IAS association angry over Ntv channel
ముఖ్యంగా తెలుగులో నెంబర్ వన్ గా ఉన్న ఎన్టీవీ ఛానల్ లో కూడా ఈ కథనం వచ్చింది. సీనియర్ మహిళ ఐఏఎస్ అధికారిపై తెలంగాణ మంత్రి కన్ను అన్న ప్రత్యేక కథనంతో ఓ ప్రోగ్రాం చేసింది ఎన్టీవీ జర్నలిస్టుల బృందం. వాస్తవాలు లేనిదే ఎన్ టివి న్యూస్ కూడా ప్రచురించదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్పెషల్ స్టోరీ ఐఏఎస్ అధికారులకు కోపం తెప్పించింది. ఎన్ టీవీ ఛానల్ కు ఐఏఎస్ అధికారుల సంఘం వార్నింగ్ కూడా ఇచ్చిందని అంటున్నారు. Telanana IAS
Also Read: Congress: బయటపడుతున్న మంత్రుల బండారం…మంత్రివర్గంలో మార్పుల కోసమే ఇదంతా !
మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారిని పై వ్యక్తిగతంగా దాడి చేస్తూ ఆధారం లేని కథనాలు ఎందుకు ప్రచురించారని ఐఏఎస్ ల సంఘం నిప్పులు జరుగుతోంది. ఈ కథనంపై ఎన్ టీవీ ఛానల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. మీడియా సంస్థలు బాధ్యతగా మెలగాలి తప్ప ఇలా బరితెగించకూడదని లేఖ కూడా విడుదల చేసింది. ఈ మేరకు అసోసియేట్ సెక్రటరీ జయేష్ రంజన్ లేఖను విడుదల చేయడం జరిగింది. Telanana IAS
Also Read: Telangana: పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు?

