Hebbah Patel: ముసలోడికి దసరా పండగ అంటే ఇదే.. హెబ్బా పటేల్ దారుణం.!

Hebbah Patel Dubai vacation

Hebbah Patel: బోల్డ్ బ్యూటీ హెబ్బా పటేల్ ఒకే ఒక్క సినిమాతో ఇండస్ట్రీకి హాట్ బ్యూటీ దొరికేసింది అని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేసింది.. అలా కుమారి 21ఎఫ్ మూవీతో బోల్డ్ బ్యూటీగా సినిమాల్లోకి వచ్చిన హెబ్బా పటేల్ ఆ తర్వాత ఎన్నో సినిమాలతో తన యాక్టింగ్ తో అలరించింది. ఇక హెబ్బా పటేల్ నటించిన మోస్ట్ ఆఫ్ ది సినిమాల్లో ఈమె గ్లామర్ బ్యూటీగానే గ్లామర్ పాత్రలో నటించింది.

Hebbah Patel Dubai vacation

అయితే అలాంటి హెబ్బా పటేల్ తాజాగా ఓ వ్యక్తితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.మరి ఇంతకీ హెబ్బా పటేల్ తో ఉన్న ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హెబ్బా పటేల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలో హెబ్బా పటేల్ ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి.(Hebbah Patel)

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని అవమానించిన నిహారిక..!

అయితే హెబ్బా పటేల్ తో ఉన్న ఆ వ్యక్తి కాస్త క్లోజ్ గా హెబ్బా పటేల్ తో ఉండడంతో చాలామంది ఈ ఫోటో చూసి ఇదేంటి ముసలోడికి దసరా పండగ అన్నట్లు ముసలోడితో హెబ్బా ఎంజాయ్ చేస్తుంది అంటూ కామెంట్స్ పెట్టారు. ఇక హెబ్బా పటేల్ తో ఉన్న ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ సెలబ్రిటీ మేనేజర్ అయినటువంటి నవీన్ కుమార్..

Hebbah Patel Dubai vacation

ఈయన ఎక్కడైనా వెకేషన్ కి వెళ్ళినప్పుడు సెలబ్రిటీలు ఉంటే వారితో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు. అలా హెబ్బా పటేల్ తో దిగిపిక్స్ కూడా ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఫొటోస్ కాస్త నెట్టింట్లో వైరల్ అయి హెబ్బా పటేల్ పై చాలా మంది నెగిటివ్ పోస్టులు పెట్టారు.(Hebbah Patel)

Share your love