South Africa: ఏబీడీ ఇజ్జ‌త్ తీసిన ద‌క్షిణాఫ్రికా లేడీ ?

South Africa: వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ (ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా పిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం రోజున దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ మీడియా (India Women vs South Africa Women, Final) మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 52 పరుగులు తేడాతో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం సాధించింది. దీంతో తొలిసారిగా టీమిండియా వరల్డ్ కప్ గెల్చుకుంది. South Africa

South Africa Actress Thanja Slams Cricketers And Officials For Not Supporting Women’s Team In World Cup Final

అయితే ఈ విజయం తర్వాత దక్షిణాఫ్రికాకు సంబంధించిన నటి సంచలన వేకిల్ చేసింది. తమ మహిళ క్రికెట్ జట్టుకు సొంత సెలబ్రిటీల సపోర్ట్ లేదని దక్షిణాఫ్రికాకు చెందిన నటి తంజా వూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో మన వాళ్లకు ద్దతుగా ఉన్నది ఎవరు అని సోషల్ మీడియా వేదికలో ప్రశ్నించారు. South Africa

Also Read: Womens World Cup 2025: ఛాంపియ‌న్ గా ఇండియా…భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన బీసీసీఐ..ఎన్ని కోట్లంటే

టీమిండియా కు మద్దతుగా సచిన్ టెండూల్కర్, గవాస్కర్, రోహిత్, లక్ష్మణ్ ఇలా ఎంతో మంది క్రికెటర్లతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ముంబై స్టేడియంకు వచ్చారని గుర్తు చేశారు. కానీ ఏబి డివిలియర్స్ మాత్రం రాయల్ చాలెంజెస్ బెంగళూరు ఫైనల్ ఆడితే, వెళ్ళాడు… కానీ దక్షిణాఫ్రికా ఫైనల్ కు వెళ్తే మాత్రం రాలేదని నిప్పులు చెరిగారు. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. South Africa

Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఓడిపోవ‌డ‌మే.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌నం ?