CM Revanth Reddy: ఇన్సూరెన్స్ డ‌బ్బుల పంచాయ‌తీ.. సీఎం రేవంత్ రెడ్డి మామకు అవ‌మానం ?

CM Revanth Reddy
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వేసిన స్కెచ్ రివర్స్ అయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మామ పద్మా రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.. అసలు ఏం జరిగిందంటే..CM Revanth Reddy

CM Revanth Reddy mama in Niva Bupa Health Insurance

సీఎం రేవంత్ రెడ్డి మామ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించింది నివా బూపా ఇన్సూరెన్స్ అనే కంపెనీ. 2024 మే 13వ తేదీన గుండెపోటుతో మెడికవర్ ఆసుపత్రిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత మామ పద్మారెడ్డి చేరిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయనకు వైద్య ఖర్చులు మొత్తం 23.50 లక్షలు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఆ డబ్బులు రాబట్టేందుకు క్లెయిమ్ చేసుకున్నారు పద్మా రెడ్డి. అయితే పద్మా రెడ్డి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ను నివా బూపా ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసింది. CM Revanth Reddy

Also Read: Chandrababu Naidu: అలిపిరి ఘ‌ట‌న‌..తిరుమల శ్రీవారిపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..?

గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రీమియం చెల్లిస్తూ 20 లక్షల పాలసీని రెన్యువల్ చేసుకున్నప్పటికీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసినట్లు పద్మా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మూడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పోస్ట్ పోలియో పెరాలసిస్ తో బాధపడుతున్నానని వివరించాడు. పాలసీ తీసుకున్నప్పటికీ అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు క్లెయిమ్ తిరస్కరించారని ఇన్సూరెన్స్ కంపెనీ పై రేవంత్ రెడ్డి మామ ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. CM Revanth Reddy

Also Read: Raghu Rama Krishna Raju: రఘురామ కృష్ణరాజు స‌స్పెండ్‌? ట్వీట్ వైర‌ల్

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_