Sakshi TV: జ‌గ‌న్ కు షాక్‌.. సాక్షి ఫోటోగ్రాఫర్‌పై కేసు న‌మోదు

Sakshi TV
Sakshi TV

Sakshi TV: జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. సాక్షి ఫోటోగ్రాఫర్‌పై కేసు న‌మోదు అయింది. తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై కేసు న‌మోదు అయింది. విధులకు ఆటంకం కలిగించాడని తిరుచానూరు హెడ్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. Sakshi TV

Case registered against witness Sakshi TV photographer

సదరు ఫిర్యాదు మేరకు http://Cr.No. 06/2025 u/s 132, 351 BNS సెక్షన్ల కింద తిరుచానూరు పోలీస్ స్టేషన్‌ ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై కేసు న‌మోదు అయింది. మోహన కృష్ణకు నోటీసులు ఇవ్వనున్నారు తిరుచానూరు పోలీసులు. అటు ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డికి శాలరీ విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. Sakshi TV

Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్‌..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?

తనకు గత కొన్ని నెలలుగా జీతం ఇవ్వడం లేదంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపక్ రెడ్డి చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఎన్ని సార్లు చెప్పినా తన ఫైల్ క్లియర్ చేయడం లేదంటూ అధికారులపై దీపక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా దీపక్ రెడ్డి వ్యాఖ్యలు మారాయి. తాజాగా జీతం విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. Sakshi TV

Also Read: Jagtial Congress: సంజయ్ ఎవడివిరా నువ్వు..జ‌గిత్యాల కాంగ్రెస్ లో క‌ల్లోలం ?

Share your love