

ISRO PSLV-C62: ISRO PSLV-C62 ప్రయోగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం అయినట్లు చెబుతున్నారు. శ్రీహరికోట నుంచి ఈరోజు ఉ.10:18 గంటలకు ఇస్రో ప్రయోగం చేపట్టింది. మూడో దశ చివరి వరకూ విజయవంతంగా నింగిలోకి..ISRO PSLV-C62 రాకెట్ వెళ్లడం జరిగింది. ISRO PSLV-C62
ISRO PSLV-C62 PSLV-C62 Eos Anvesha launch
కానీ అంతలోనే పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం అయినట్లు చెబుతున్నారు. మూడో దశ చివరలో శాటిలైట్ తో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించారు ఇస్రో అధికారులు. సాంకేతిక లోపంతో మిషన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందన్న ఇస్రో.. ఈ మేరకు ప్రకటన చేసింది. ISRO PSLV-C62
Also Read: Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హరీష్ రావు ?
లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్న ఇస్రో చైర్మన్ నారాయణన్, క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా 18 నిమిషాల తర్వాత ప్రయోగం సక్సెస్ అవ్వాలన్నారు.. కానీ మూడో దశ చివర్లో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోవడంతో PSLV-C62 కి కొంత అంతరాయం ఏర్పడినట్లు స్పష్టం చేశారు. ISRO PSLV-C62
Also Read: Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్యక్షుడు ?
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





