

Harish Rao: NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇంకా అరెస్ట్ చూపని పోలీసులు, ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Harish Rao
Harish Rao NTV reporters arrested
మహిళా IAS, మంత్రి వార్త వ్యవహారంలో NTV న్యూస్ ఛానల్ పై కఠినమైన చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. అరెస్ట్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ప్రసారమైన వార్త మీద నిన్న సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు పూనుకుందన్న సంగతి తెలిసిందే. దీంతో సలహాదారుల సూచన మేరకు నిన్న సాయంత్రం NTV యాజమాన్యం క్షమాపణ కోరిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో NTV ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు దిగాడు. Harish Rao
Also Read: Kavvampally Satyanarayana: వివాదంలో కవ్వంపల్లి…ఏకంగా కరీంనగర్ సీపీతో గొడవ ?
దీంతో రంగంలోకి ట్రబుల్ షూటర్ హరీష్ రావు దిగాడు.రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్ రావు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల అరెస్టులు చేయడం అవసరమా? అని ఆగ్రహించారు ట్రబుల్ షూటర్ హరీష్ రావు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది హరీశ్ రావు. Harish Rao
Also Read: Bandi Sanjay: కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ వివాదస్పద కామెంట్స్







