Chiranjeevi: చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి

chiranjeevi
chiranjeevi

Chiranjeevi: చిరంజీవి సినిమా మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు సంద‌ర్బంగా విషాదం చోటు చేసుకుంది. చిరంజీవి సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి చెందాడు. హైదరాబాద్ – కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లో, చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమా చూస్తూ అభిమాని మృతి చెందాడు. ఇక గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు పోలీసులు. Chiranjeevi

Fan dies of heart attack while watching Chiranjeevi

ఈ సంఘ‌ట‌న పై పోలీసులు, కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. నిన్ను అర్ధరాత్రి ఈ సినిమా ప్రీమియర్లు పడిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి అలాగే నయనతార జంటగా ఈ సినిమాలో మెరిశారు. విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ చేశారు. Chiranjeevi

Also Read: Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్య‌క్షుడు ?

నిన్న ప్రీమియర్లు పడిపోగా ఇవాళ థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం అయిన నేపథ్యంలో జనాలు ఎగబడి చూస్తున్నారట. కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఈ సినిమా చూస్తుండగా చిరంజీవి అభిమాని మృతి చెందడం ఇప్పుడు విషాదంగా మారింది. Chiranjeevi

Also Read: Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హ‌రీష్ రావు ?

Share your love