ISRO PSLV-C62: పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం

ISRO PSLV-C62
ISRO PSLV-C62
ISRO PSLV-C62

ISRO PSLV-C62: ISRO PSLV-C62 ప్రయోగంలో కీల‌క పరిణామం చోటు చేసుకుంది. పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం అయిన‌ట్లు చెబుతున్నారు. శ్రీహరికోట నుంచి ఈరోజు ఉ.10:18 గంటలకు ఇస్రో ప్రయోగం చేపట్టింది. మూడో దశ చివరి వరకూ విజయవంతంగా నింగిలోకి..ISRO PSLV-C62 రాకెట్ వెళ్ల‌డం జ‌రిగింది. ISRO PSLV-C62

ISRO PSLV-C62 PSLV-C62 Eos Anvesha launch

కానీ అంత‌లోనే పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విఫలం అయిన‌ట్లు చెబుతున్నారు. మూడో దశ చివరలో శాటిలైట్ తో సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించారు ఇస్రో అధికారులు. సాంకేతిక లోపంతో మిషన్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయిందన్న ఇస్రో.. ఈ మేర‌కు ప్ర‌క‌టన చేసింది. ISRO PSLV-C62

Also Read: Harish Rao: మొన్న అల్లు అర్జున్, నిన్న ప్రభాస్…రెచ్చిపోయిన హ‌రీష్ రావు ?

లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టి, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్న ఇస్రో చైర్మన్ నారాయణన్, క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగా 18 నిమిషాల తర్వాత ప్రయోగం సక్సెస్ అవ్వాలన్నారు.. కానీ మూడో దశ చివర్లో శాటిలైట్‌తో సంబంధాలు తెగిపోవడంతో PSLV-C62 కి కొంత అంతరాయం ఏర్పడినట్లు స్ప‌ష్టం చేశారు. ISRO PSLV-C62

Also Read: Janasena-BJP: జనసేనకు తెలంగాణ బిజెపి షాక్…ఛీ కొట్టిన అధ్య‌క్షుడు ?

Leave a Comment