

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆశావాహులు అందరూ అలర్ట్ అవుతున్నారు. ఏపీలో ఖాళీ కాబోతున్న ఈ నాలుగు రాజ్యసభ సీట్లు మొత్తం కూడా కూటమికి దక్కనున్నాయి. అయితే ఈ నాలుగు రాజ్యసభ సీట్లను మూడు పార్టీలు ఎలా పంచుకుంటాయి అనే దానిపైన చర్చ మొదలైంది. Andhra Pradesh
4 Rajya Sabha seats to fall vacant in Andhra Pradesh
జనసేన ఎమ్మెల్యే వీడియో వైరల్ అయిన నేపథ్యంలోనే ఆ పార్టీకి ఎలాంటి సీటు ఇవ్వకూడదని అనుకుంటున్నారట. అయితే మరికొంతమంది మాత్రం జనసేనకు కూడా సీటు దక్కుతుందని అంటున్నారు. నాలుగు రాజ్యసభ సీతలో మూడు టిడిపి తీసుకొని మరొకటి బీజేపీ పార్టీకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు మరి కొంతమంది చెబుతున్నారు. Andhra Pradesh
Also Read: Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మయి ఫైర్ ?
అయితే జనసేన పార్టీ రాజ్యసభ సీటు కోరితే, మరో ప్లాన్ కూడా కూటమి సిద్ధం చేసిందట. జనసేన పార్టీకి రాజ్యసభ సీటు దక్కితే లింగంమనేని రమేష్ కు అవకాశం రాబోతుందట. అలా కాదని రాజ్యసభ సీట్లను తెలుగుదేశం పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ పంచుకుంటే, జనసేనకు ఎమ్మెల్సీ కోటాలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలు చాలా హాట్ టాపిక్ గా మారనున్నాయి. Andhra Pradesh
Also Read: Kodandaram: కాంగ్రెస్ సర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొదలైందంటూ ?






