
MLA Raja Singh: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి, విమాన ప్రమాదానికి గురయ్యారు డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ కుమార్. ఈ పెను ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో ఆరుగురు మరణించారు. ఇక అజిత్ పవర్ మృతి చెందిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. MLA Raja Singh
MLA Raja Singh reaction on Ajit Pawar sudden death
డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవర్ మృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా స్పందించారు. ఈ సంఘటనపై విచారణ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో బిజెపి పార్టీ నుంచి బయటకు వెళ్లిన రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విమాన ప్రమాణం వెనుక ఏదైనా కుట్ర ఉందా ? అంటూ ఆరోపణలు చేశారు. MLA Raja Singh
Also Read: Kodandaram: కాంగ్రెస్ సర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొదలైందంటూ ?
సాంకేతిక సమస్య తలెత్తిందా అనేది కచ్చితంగా ఈ ప్రమాదం గురించి గుర్తించాలని రాజాసింగ్ సూచనలు ఇచ్చారు. విమానం బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించారు. అజిత్ పవర్ మరణం వెనుక కుట్ర జరిగిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కాబట్టి దీని వెనుక కారణాలను గుర్తించాలని కోరారు. MLA Raja Singh
Also Read: Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మయి ఫైర్ ?




