Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో

Horrific Visuals at the Deputy CM Ajit Pawar Plane Crash Place
Horrific Visuals at the Deputy CM Ajit Pawar Plane Crash Place

Deputy CM Ajit Pawar : అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంచలన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సమీప పెట్రోల్ బంక్‌లోని సీసీ ఫుటేజీలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయిన‌ట్లు ఓ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. సరిగ్గా ఉదయం 8.46 గంటలకు ఫ్లైట్ క్రాష్ అయిన‌ట్లు ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. Deputy CM Ajit Pawar

Horrific Visuals at the Deputy CM Ajit Pawar Plane Crash Place

రన్‌వేకు కొంచెం ముందు విమానం కూలిన‌ట్లు తెలుస్తోంది. రాడార్ నుంచి సరిగ్గా 8.45 గంటలకు విమానం మిస్సింగ్ యిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రెండు సార్లు ల్యాండింగ్‌కి ప్రయత్నించి విఫలమయ్యాడు పైలట్. ఇక రెండోసారి ల్యాండింగ్ టైమ్‌లో విమానం కూలిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. Deputy CM Ajit Pawar

Also Read: Singer Chinmai: కాస్టింగ్ కౌచ్ వివాదం..సెక్స్ కోరుకుంటారని చిన్మ‌యి ఫైర్ ?

ఇది ఇలా ఉండ‌గా, అజిత్ పవార్ విమాన ప్రమాదంపై తెలంగాణ బీజేపీ పార్టీ బ‌హిష్కృత నేత రాజాసింగ్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదం వెనుకు కుట్ర ఉంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. Deputy CM Ajit Pawar

Also Read: Kodandaram: కాంగ్రెస్ స‌ర్కార్ పై కోదండరాం తిరుగుబాటు..మార్పు మొద‌లైందంటూ ?

Share your love