Chandrababu: సీఎం చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌కు భారీ జ‌రిమానా?

CM Chandrababu Naidu's company Heritage faces heavy fine
CM Chandrababu Naidu’s company Heritage faces heavy fine

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు ఊహించని షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు నాయుడు సంస్థ హెరిటేజ్ కు భారీ జరిమానా విధించారు. హెరిటేజ్ లో మిల్క్ ఫ్లాట్ కనీస స్థాయిలో లేదని ఫుడ్ సెక్యూరిటీ యాక్షన్ తీసుకుంది. ఈ మేరకు చంద్రబాబుకు సంబంధించిన హెరిటేజ్ సంస్థపై భారీ జరిమానా విధించింది. Chandrababu

CM Chandrababu Naidu’s company Heritage faces heavy fine

నాణ్యతలేని పెరుగు విక్రయిస్తున్నందుకుగాను హెరిటేజ్ కు జరిమానా పడినట్లు వైసిపి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆక్ట్ కింద ఏకంగా లక్ష రూపాయలు ఫైన్ విధించారు. కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు నెలకొన్నాయి. Chandrababu

Also Read: Vijayashanthi Reddy Case: RTV, తొలి వెలుగుకు కొత్త చిక్కులు..కేసు పెట్టిన విజయశాంతి రెడ్డి సోదరుడు !

అయితే ఈ భారీ ఫైన్ వేసిన నేపథ్యంలో హెరిటేజ్ సంస్థ ఇంకా రియాక్ట్ కాలేదు. తమ నాణ్యతలో ఎలాంటి డౌట్ లేదని.. నాణ్యమైన పాలు అలాగే పెరుగు అందిస్తున్నట్లు వెల్లడిస్తోందట కంపెనీ. చిన్న పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతాయని కూడా పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనను వైసీపీ సోషల్ మీడియా బాగానే వాడేసుకుంటుంది. Chandrababu

Also Read: Forensic Lab: ఫోరెన్సిక్ ల్యాబ్‌లో భారీ అగ్నిప్రమాదం..ఓటుకు నోటు కేసుకు ఫైల్స్ ద‌గ్ధం