
Vijayashanthi Reddy Case: RTV, తొలి వెలుగులకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. తమ సోదరి చావుకు తామే కారణమని కథనాలు ప్రచురిస్తున్న RTV, తొలి వెలుగు, మరికొన్ని మీడియా ఛానెళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశాడట విజయశాంతి రెడ్డి సోదరుడు. Vijayashanthi Reddy Case
Vijayashanthi Reddy Case update
ఇటీవల చర్లపలిలో తన ఇద్దరి పిల్లలతో కలిసి రైలు కింద పడి విజయశాంతి రెడ్డి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయశాంతి రెడ్డి చావుకు తానే కారణమని వార్తలు రాస్తున్న పలు మీడియా ఛానెళ్లపై మండిపడ్డ ఆమె అన్న చిరంజీవి, సంచలన నిర్ణయం తీసుకున్నాడు. Vijayashanthi Reddy Case
Also Read: Malla Reddy : మల్లారెడ్డి మీద డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ దాడి
మా చెల్లిని, ఆమె పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవాన్నని, ఆమె చావుకు మేమెలా కారణం అవుతామని చిరంజీవి ఆందోళనకు దిగారు. ఒక ఛానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు నిరాకరించడంతోనే, తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు. సమాజానికి మేలు చేసే వార్తలు చాలా ఉన్నాయని, అలాంటి వార్తలు ప్రచురించాలని మీడియా సంస్థలను కోరారు చిరంజీవి. తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. Vijayashanthi Reddy Case
Also Read: Nandamuri Balakrishna: బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో కాల్పుల కలకలం




















