Jaahnavi Kandula Settlement Case: అమెరికాలో యువ‌తి మృతి…కర్నూలు అమ్మాయికి రూ.262 కోట్ల పరిహారం

Jaahnavi Kandula Settlement Case
Jaahnavi Kandula Settlement Case

Jaahnavi Kandula Settlement Case: అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి చెందిన నేపథ్యంలో ఏకంగా 262 కోట్ల భారీ పరిహారం లభించనుంది. ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే ఆసుపత్రి చార్జీలు మాత్రమే చెల్లిస్తారు… మహా అంటే ఐదు లక్షలు లేదా పది లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారు. కానీ అమెరికాలో మరణించిన తెలుగు అమ్మాయికి ఏకంగా 262 కోట్ల నష్టపరిహారం వచ్చింది. Jaahnavi Kandula Settlement Case

Jaahnavi Kandula Settlement Case

అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో కర్నూలుకు చెందిన జాహ్నవి అనే అమ్మాయి మరణించారు. 2023 జనవరి మాసంలో అమెరికాలోని సియాటెల్ లో రోడ్డు దాటుతున్న జాహ్నవి అనే యువతీని పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీ కొట్టింది. ఆమె వయసు 23 సంవత్సరాలు మాత్రమే. అనంతరం జాహ్నవి మృతి చెందారు. Jaahnavi Kandula Settlement Case

Also Read: Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

జాహ్నవి మృతి చెందింది… ఆమె చాలా మామూలు మనిషి… 11 డాలర్లు ఇస్తే సరిపోతుంది అంటూ అక్కడ ఉన్న పోలీస్ అధికారి డేనిల్ అడరల్ నవ్వుతో మాట్లాడారు. ఇక పోలీస్ అధికారి నిర్లక్ష్యంతో మరణించిన జాహ్నవి కుటుంబానికి 262 కోట్ల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు తాజాగా సియాటెల్ నగర యంత్రాంగం ప్రకటించింది. Jaahnavi Kandula Settlement Case

Also Read: Dharmapuri Arvind: మాకు ఎవ్వడి మద్దతు అవసరం లేదు ?

Share your love