Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

Indian government's key decision on Vande Mataram anthem
Indian government’s key decision on Vande Mataram anthem

Vande Mataram: వందేమాతర గీతం పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవ‌డం జ‌రిగింది. అన్ని అధికారిక కార్యక్రమాలలో వందేమాతరం తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కు ఆదేశాలు జారీచేసిన కేంద్ర హోం శాఖ.. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. Vande Mataram

Indian government’s key decision on Vande Mataram anthem

సామూహిక గానంతో పాటు జాతీయ గీతం యొక్క అధికారిక వెర్షన్ ప్లే చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వందేమాతర గీతం 150 సంవత్సరాలు చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. Vande Mataram

Also Read: Chandrababu: తెలంగాణ‌లో చంద్ర‌బాబును విమ‌ర్శిస్తే కేసా..?

అధికారిక కార్యక్రమాలు, జెండా ఎగురవేసేటప్పుడు, రాష్ట్రపతి/గవర్నర్ ప్రసంగాల సమయంలో వందేమాతరం పూర్తి వెర్షన్ను పాడటం తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్ పెట్టింది. ఒకే ఈవెంట్లో వందేమాతరం, జనగణమన పాడాల్సి వస్తే.. మొదట వందేమాతరం పాడాలంటూ కేంద్రం ఆదేశాలు ఇయ్యింది. Vande Mataram

Also Read: BRS: గులాబీ పార్టీలోకి జీవ‌న్ రెడ్డి…కేసీఆర్ అపాయింట్‌మెంట్ ?