Jagga Reddy: పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం..ఇక రాజ‌కీయాల నుంచి బ‌హిష్క‌ర‌ణ ?

Jagga Reddy
Jagga Reddy: పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం..ఇక రాజ‌కీయాల నుంచి బ‌హిష్క‌ర‌ణ ?

Jagga Reddy: పోలీసులపై జగ్గారెడ్డి బూతు పురాణం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ల* కొడకా ..గా*డు అంటూ పోలీసులపై దాడి…ప్లీజ్ సార్ అని బతిమిలాడుకున్నారు పోలీసులు. ఒక అమ్మకు అబ్బకు పుడితే ఇటు రా నా కొడకా.. ఉచ్చ తాగుతున్నారంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు జ‌గ్గారెడ్డి. Jagga Reddy

Jagga Reddy VS Police Telangana Municipal Elections

అధికార పార్టీ నాయకుడిని అనే ధైర్యంతో ఇష్టానురీతిలో బూతులు లంకించుకున్నారు. దీనిపై కనీసం ఆపడానికి ప్రయత్నించలేదు పోలీసులు..చోద్యం చూస్తుండిపోయిన ఉన్నతాధికారులు… కిందికి మొఖం వేశారు. సమాజ శ్రేయస్సు కోసం పని చేసే పోలీసులను బూతులు తిడితే ప్రజల్లో చులకన అవ్వరా ?
అంటూ నిల‌దీశారు. Jagga Reddy

Also Read: Vande Mataram: వందేమాతర గీతంపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం

పోలీసులను తీవ్రమైన బూతులతో దూషిస్తుంటే తెలంగాణ పోలీసుల సంఘానికి పట్టదా ? ప్రభుత్వంలో చిన్న పదవి కూడా లేని నాయకుడు బూతులు తిడుతుంటే ఏమి చెయ్యలేరా ? అంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. కేవలం ప్రతిపక్ష నాయకుల కామెంట్లను ఖండించడానికే పోలీసు సంఘాలు ఉన్నాయా ? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు నెటిజెన్స్‌. జ‌గ్గారెడ్డితో క్ష‌మాప‌ణ‌లు చెప్పుంచుకోవాల‌ని అంటున్నారు. Jagga Reddy

Also Read: Dharmapuri Arvind: మాకు ఎవ్వడి మద్దతు అవసరం లేదు ?

Share your love