

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా జనసేన నాయకులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఛాన్స్ వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు పైన ఆరోపణలు వస్తున్నాయి. TTD
TTD Balineni Srinivasa Reddy as TTD Chairman
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడు అతి త్వరలోనే రాజీనామా చేస్తాడని కూడా ప్రచారం చేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో టీటీడీ చైర్మన్ బాధ్యత జనసేన పార్టీకి దక్కుతుందని అంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఆశావాహులు దరఖాస్తులు కూడా పెట్టుకుంటున్నారట. నాగబాబులు కలుస్తున్నారని ఈ సమాచారం. TTD
Also Read: TELANGANA : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలో కొత్త ఎయిర్ పోర్ట్..!
అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేదా సామినేని ఉదయ భానుకు ఈ అవకాశం వస్తుందని అంటున్నారు. TTD
Also Read: HARISH RAO :నిషేధిత భూముల పేరిట మంత్రి పొంగులేటి స్కామ్ బట్ట బయలు
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





