Sivaji : జగన్ ను మ‌ళ్లీ గెలికిన హీరో శివాజీ..నిప్పుతో చెల‌గాటం వ‌ద్దు నాయ‌నా !

Sivaji
Sivaji
Sivaji

Sivaji : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ పై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కేసులున్న వ్యక్తుల్ని రాజకీయాల నుంచి పక్కన పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరతానని శివాజీ హాట్ కామెంట్స్ చేశారు. Sivaji

Hero Shivaji’s sensational comments on Jagan

మాజీ సీఎం జగన్ తన పేటీఎం బ్యాచ్ ద్వారా తన సినిమాపై తప్పుడు ప్రచారం చేయించారని ఆగ్రహం నిప్పులు చెరిగారు. తన సినిమా బాగోలేదని రిలీజ్ కి ముందే రివ్యూలు రాయించారని శివాజీ వెల్ల‌డించారు. Sivaji

Also Read: SHIVAJI : పాలిటిక్స్ పై న‌టుడు శివాజీ సెన్షేష‌న్ కామెంట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్

నా సినిమాను ఆపగలరు కానీ శివాజీని ఆపలేరని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జగన్ సీఎం గా ఉన్నపుడే తనని ఏమీ చేయలేకపోయారని ఇప్పుడు మాత్రం ఏమీ చేయగలుగుతారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు శివాజీ. ఏపీలో జ‌గ‌న్ చాలా అర‌చాకాల‌కు పాల్ప‌డిన‌ట్లు మండిప‌డ్డారు. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ సీఎం జగన్ పై హీరో శివాజీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి. Sivaji

Also Read: MINISTER KONDA SUREKHA : కాంగ్రెస్ ఎమ్మెల్యే పై మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_